వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

దంతాలపల్లి : సీజనల్‌ వ్యాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీహెచ్‌వో డాక్టర్‌ జయప్రకాశ్‌ అన్నారు. నరసింహులపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్య శిభిరాన్ని ఈ రోజు అయన పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వివిధ వ్యాదులపై ప్రజలను అవగాహన కల్పించారు.