శంకర్రావు వ్యవహరంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి:విశ్వరూప్‌

హైదరాబాద్‌: మాజీ మంత్రి శంకర్రావు పై పోలీసులు వ్యవహరించిన తీరుపై మంత్రి విశ్వరూప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహరంలో విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు