శంకర్‌రావుకు జానా పరామర్శ
హైదరాబాద: కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి శంకర్‌రావును మంత్రి జానారెడ్డి, ఎంపీ వివేక్ ఈరోజు ఉదయం పరామర్శించారు. నేరేడ్‌మెట్ పోలీసులు విచారణ నిమిత్తం శంకర్‌రావును తీసుకెళ్లగా ఆయన అస్వస్థులై ఆస్పత్రిలో చేరారు.