శాశ్వత గృహాల నిర్మాణ పనుల పరిశీలన

. వడ్డేపల్లి : మండలంలోని రాజోలి గ్రామంలో వరద బాధితుల కోసం నిర్మిస్తున్న శాశ్వత గృహాలను గురువారం జిల్లా కలెక్టర్‌ గిరిజా శంకర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అయన గృహ నిర్మాణంలో ఎదురవుతున్న సమస్మలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లను నాణ్యతగా నిర్మించాలని అధికారులను అదేశించారు. కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ సీడీ ధనువజుయలు, ఆర్టీఓ నారాయణరెడ్డి, ఈబలరాం. ఎంపీడీఓ, ఎమ్మార్వో ఏఈలు పాల్గొన్నారు.