శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : వివిధ సమస్యలపై శాసనసభలో విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ ఎత్తివేయాలని తెదేపా, భాజపా, తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైకాసా, నిత్యావసరాల ధలరపై ఎంఐఎం, చేతి వృత్తిదారులకు ఉప ప్రణాళికపై సీపీఎం, డబ్బింగ్‌ సీరియళ్లు, సినిమాలపై సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి.