శాసన సభ బుధవారానికి వాయిదా
హైదరాబాద్: శాసనసభ బుధవారం ఉదయానికి వాయిదా పడింది. బడ్జెట్ పై సభ్యుల అభిప్రాయాలకు ఆర్ధిక మంత్రి సమాధానం ఇచ్చిన అనంతరం సభాపతి నాదెండ్ల మనోహర్ సభను బుధవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.