శాసన సభ, మండలిలో గణతంత్ర వేడుకలు
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాన్ని శాసనసభ, మండలిలో ఘనంగా నిర్వహించారు. శాసన మండలి ప్రాంగణవలో ఛైర్మన్ చక్రవాణి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్, డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క తదితరులు జెండా వందనం నిర్వహించారు.



