శిక్షణ తరగతులకు వెళ్లిన పీడీఎస్‌యూ నాయకులు

నిర్మల్‌: ఈనెల 22 నుంచి 24 వరకు నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులకు జిల్లకు చెందిన పలువురు పీడీఎస్‌యూ నాయకులు ఈరోజు తరలివెళ్లారు. విద్యారంగ సమస్యలతో పాటు, సంఘం అద్వర్యంలో చేపట్లనున్న భవిష్యత్‌ కార్యక్రమాలపై ఈ తరగతులను కార్యాచరణ రూపొందిస్తారని జిల్లా అద్యక్ష కార్యదర్శులు తెలిపారు.