శివనగర్ లో పంచాంగ శ్రవణంశివనగర్ లో పంచాంగ శ్రవణం

 

వరంగల్ ఈస్ట్, మార్చి 21 (జనం సాక్షి)
శివనగర్ లోని శ్రీ వైష్ణవ కమ్యూనిటీ హాల్ లో శ్రీ వైష్ణవ సంఘం వారి పంచాంగ శ్రవణం ఉగాది పురస్కారములకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…
ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి,డివిజన్ అధ్యక్షులు సతీశ్ తదితరులు పాల్గొన్నారు.