శ్యాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

హైదరాబాద్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శ్యాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ కేటగిరీలో మరో కొత్త మొబైల్‌ను ఆవిష్కరించింది. శ్యాంసంగ్‌ గెలాక్సీ నోట్‌-2 మొబైల్‌ను ఆ సంస్థ సౌత్‌ వెస్ట్‌ ఏసియా ప్రెసిడెంట్‌ బీడీ పార్క్‌, బాలీవుడ్‌ దర్శకుడు ఇంతియాజ్‌ అలీతో కలిసి హైదరాబాద్‌ మార్కెట్లో విడుదల చేశారు.