శ్రీశైలం అడవుల్లో హైదారాబాద్‌ యువతి మృతదేహం

హైదరాబాద్‌:సైదాబాద్‌కు చెందిన యాదమ్మ అనే 16 సంవత్సరా యువతి దారుణహత్యకు గురైంది.ఈమె మృతదేహం శ్రీశైలం అడవుల్లో ఈరోజు లభ్యమైంది.యువతి అదృశ్యం పై మూడు రోజుల క్రితం మాదన్నపేట పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.స్నేహితులే యాదమ్మను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమూనిస్తున్నారు.