శ్రీశైలం జాలశయంలో పెరుగుతున్న నీటిమట్టం

కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగేతోంది. జలాశయంలోకి 51 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 801 అడుగులుగా ఉంది.