సంపులో పడి బాలుడి మృతి

 

సరూర్‌నగర్‌ : మండలం జిల్లేలగూడ కమలానెహ్రూెనగర్‌లో నాగదుర్గ అనే ఒకటిన్నర సంవర్సరాల బాలుడు సంపులో పడి మృతిచెందాడు. బాలుడు అడుకుంటూ బయటకు వళ్లి సంపులో పడిపోవడంతో చనిపోయినట్టు తెలుస్తోంది