సచివాలయం ముట్టడి యత్నం భగ్నం

హైదరాబాద్‌: బోధనా రుసుం అంశంపై సచివాలయ ముట్టడికి తెలుగునాడు విద్యార్థి విభాగం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వద్ద విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు పలువురు నాయకులను అరెస్టు చేశారు.