సచివాలయ ప్రాంగణంలో 144వ సెక్షన్‌

హైదరాబాద్‌: సచివాలయం ప్రాంగణంలో అధికారులు 144వ సెక్షన్‌ విధించారు. బహిరంగ సభల నిర్వహణ, నినాదాలు, వూరేగింపులు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. ఈ ఏడాది నవంబరు 18 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయి.