సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రద్దీ
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రద్దీ బారీగా పెరిగింది. ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయన్న ఆందోళనతో కార్యాలయాల వద్ద జనం బారులు తీరారు.