సబ్ రిజిస్ట్రార్ గుండెపోటుతో మృతి
మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్‌రిస్ట్రార్ రమాదేవి (50) గుండెపోటుతో ఈ ఉదయం మృతి చెందిరు. 15 రోజుల క్రితం తంబాలపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి బదిలీపై ఆమె ఇక్కడి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. పలువురు జిల్లా ఉన్నతాధికారులు ఆమె భౌతిరకాయం వద్ద నివాళులు అర్పించారు.