సమన్లు అందలేదు: రోశయ్య

చెన్నై: అమీర్‌పేల భూముల కేసులో ఏసీబీ కోర్టు జారీ చేసిన సమన్లు తనకు ఇంతవరకు అందలేదని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నరు రోశయ్య తిలిపారు. ఈరోజు చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు ఇంతవరకు సమన్లు అందలేదని… మీడియా ద్వారానే వాటిని అంరుకున్నట్లు చెప్పారు. సమన్లు అందుకున్న తర్వాత  న్యాయపరమైన కోణాల్లో పరిశీలించి అప్పుడు వాటిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.