సమస్యలు పరిష్కరించాలని విధ్యార్థుల భారీ ప్రదర్శణ

హైదరాబాద్‌: బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వివిధ జిల్లాలనుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు ఇందిరాపార్కుకు తరలివచ్చి భారీ ప్రదర్శణ నిర్వహించారు. మెస్‌,కాస్మోటిక్‌,స్కాలర్‌షిప్‌లు వెంటనే ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళణ చెస్తామని అన్నారు.