సమస్యలొస్తాయని విభజన అడ్డుకుంటారా? : నారాయణ
హైదరాబాద్: సమస్యలోస్తాయని రాష్ట్ర విభజనను అడ్డుకుంటారా అని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఇందిరాపార్క్‌వద్ద జరిగిన సీపీఐ ధర్నాలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రజల్లో ఆగ్రహావేశాలు వస్తున్నాయని తొలుత గుర్తించింది తమ పార్టీయేనని ఆయన తెలియజేశారు.