సముంద్రంలో పర్యాటకుల గల్లంతు

సర్పవరం జంక్షన్‌ : కాకినాడ సముద్రతీరానికి పర్యటనకు వచ్చిన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర పర్యాటకుల బృందానికి చెందిన ఒకరు గల్లంతయ్యారు 40 మందితో కూడిన బృందం సాగరతీరంలో స్నానాలు చేస్తుండగా అభిషేక్‌ జాకబ్‌ అనే వ్యక్తి కెరటాల ఉద్థృతికి సముద్రంలోకి కొట్టుకువెళ్లి గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.