సరూర్ నగర్ పీఎస్ పరిధిలో కాల్పుల కలకం….

హైదరాబాద్: సరూర్ నగర్ పీఎస్ పరిధిలో జ్యోతిషుడు నాగరాజు అనే వ్యతికపై గుర్తు తెలియని దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. ఈ దాడిలో గాయపడిన నాగరాజును కొత్తపేట ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పులకు పాత కక్షలే కారణమని సమాచారం.