సర్కారు వైఖరితోనే విద్యుత్ సంక్షోభం: జేపీ
హైదరాబాద్: రాష్ట్రంలో సర్కారు వైఖరితోనే విద్యుత్ సంక్షోభం నెలకొందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. సర్కారు నిర్లక్ష్యం వల్లనే విద్యుత్ సంస్థలు రూ. 7.400 కోట్ల రూపాయలు నష్టపోయాయని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తీరుపై జేపీ ఆవేదన వ్యక్తం చేశారు.



