సాంకేతిక లోపంతో నిలిచిన హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌

పుల్లంపేట, కడప: కొల్లారు నుంచి తిరుపతికి వెళ్తున్న హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక లోపంతో పుల్లంపేట రైల్వేస్టేషన్‌లో కాసేపు నిలచిపోయింది. బ్రేక్‌లు గట్టిగా పట్టు కోవడంతో ఒక్కసారిగా ఎస్‌ఎక్స్‌-3 బోగా కింద పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలు స్టేషన్‌లోనే నిలిపివేసి అరగటంపాటు మరమ్మతు పనులు చేపట్టారు.