సాక్షర భారతీ ఎజెంట్‌ను బయటికి పంపిన అధికారులు

వరంగల్‌: గీసుకోండ మండల కేంద్రంలోని నందాయాయక్‌ గ్రామంలో వైకాపా తరపున సాక్షర భారతీ కోఆర్డినేటర్‌ పోలింగ్‌ ఏజెంట్‌గా కూర్చున్నాడు. అధికారులు అతడిని బయటికి పంపించారు.