సాగర్‌కు తగ్గిన వరదప్రవాహం

share on facebook

నల్లగొండ,అగస్టు12(జనం సాక్షి): నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఎª`లో 45,483 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్‌ ఎª`లో 66,233 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం డ్యామ్‌ రెండు క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 589.5 అడుగులుంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం310.55 టీఎంసీలుగా ఉన్నది.

Other News

Comments are closed.