సాయంత్రం ఆజాద్‌తో కిరణ్‌

ఢిల్లీ: ఉప ఉన్నికల అనంతరం ఢిల్లీకి ఈ రోజు ఉదయం బయలు దేరిన సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గూలంనభి ఆజాదతో సమావేశం కానున్నారు. ఉప ఉన్నికల ఫలితాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గూర్చి వివరించనున్నారు.