సాయంత్రం తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌: సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఫిలింఛాంబర్‌లో టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సెప్టెంబర్‌ 17న నిర్వహించనున్న కరీంనగర్‌ కవాతు, సెప్టెంబర్‌ 30న నిర్వహించే చలో హైదరాబాద్‌ తదితర ఉద్యమ కార్యచరణ గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.