సాయంత్రం హస్తినకు వెళ్లనున్న బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.