సాయంత్రం 5 గంటలకు సీఎం ప్రెస్‌ మీట్‌

హైదరాబాద్‌: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పటుచేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థుతలపై ఈ సమావేశంలో ఆయన మాట్లాడన్నుట్లు సమాచారం.