సికింద్రాబాద్ అడ్డగుట్టలో దారుణం
హైదరాబాద్: సికిండ్రాబాద్లోని అడ్డగుట్టలో మంగళవారం రాత్రి దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుర్తు తెలియని దుండగులు చిన్నారులకు ఉరి వేసి చంపినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నట్లు సమాచారం. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.