సికింద్రాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్

drunken-driveసికింద్రాబాద్ లో నగర ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవ్ నిర్వహించారు. టివోలీ థియోటర్ ప్రాంతంలో బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. మోతుదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. మొత్తం 9 బైకులు, 6 కార్లను సీజ్‌ పోలీసులు చేశారు.