సిద్దిపేటలో కొనసాగుతున్న అరెస్టులు

సిద్దిపేట: వైఎస్‌ విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భాంగా సిద్దిపేటలో తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టుచేస్తున్నారు. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రాజనర్సు, మాజీ కౌన్సిలర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.