సిరిసిల్ల పర్యటనతో వైకాపా ఏమి సాధించిందో చెప్పాలి

హైదరాబాద్‌: సిరిసిల్ల పర్యటన ద్వారా వైకాపా ఏమి సాధించిందో తెలపాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. రాజకీయా పర్యటనలకు వెళ్ళే వ్యక్తులు స్థానిక పరిస్థితులు అర్థం చేసుకోని పోవాలని అన్నారు. రాష్ట్రంలో ఎవరు ఎక్కడికి వెళ్ళీన వారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ఆయన అన్నారు. చేసిన తప్పులను కాంగ్రెస్‌ సమర్ధించదని, ఇందిరమ్మ కాలంటవ నుంచి కాంగ్రెస్‌ పార్టీ బడుగుల సేవలో కాంగ్రెస్‌ ఉందని తెలిపారు.