సిసి రోడ్డుకు శంకుస్థాపన :సర్పంచ్ చిత్తరి గౌడ్.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 26,, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరిపల్లి గ్రామం లో ఎస్ డి ఎఫ్ సిసి రోడ్డు పనులకు సర్పంచ్ చిత్తరి గౌడ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంటుంది అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అల్లిశేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్,కోఆప్షన్ సభ్యులు డాక్టర్ బాబు,వార్డు మెంబర్లు గ్రామపంచాయతీ కార్యదర్శి విమల, గ్రామ పెద్దలు, గ్రామ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area