సీఎంకు రాజీనామా సమర్పించిన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులోని వాన్‌పికి వ్యవహరంలో సీబీఐ ధర్మాన పేరును చార్జషీట్‌లో చేర్చటంలరతో ఆయన మంగళవారం రాత్రి తన రాజీనమా లేఖను సీఎంకు సమర్పించారు. ఢిల్లీ నుంచి నేరుగా సీఎం క్యాంపు కార్యాలయనికి చేరుకొని తన రాజీ నామా లేఖను సమర్పించారు. రాజీనామాలేఖను సీఎంకు సమర్పించడం సంప్రదాయమని ఆయన తెలియజేశారు. కోర్టులో తనపై సీబీఐ అభియోగాలు వీగిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.