సీఎంతో హోంమంత్రి డీజీపీ భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి డీజీపీ దినేశ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఉదయం నుంచి జరిగిన ఘటనలు, కవాతు కొనసాగించడం తదితర అంశాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.