సీఎంను కలిసిన గగన్‌ తల్లిదండ్రులు

హైదరాబాద్‌: ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించిపెట్టిన హైదరాబాదీ షూటర్‌ గగన్‌నారంగ్‌ తల్లిదండ్రులు ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి గగన్‌ పేరు తెచ్చారని ప్రశంసించారు.