సీఎం కాన్వాయ్‌లోకి వాహనం అనుమతించలేదని నిరసన

శ్రీకాకుళం : ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి వాహనం అనుమతించకపోవడంతో ఎంపీకిల్లి కృపారాణి ఆమె భర్త రామ్మోహన్‌రావు పోలీసులు పై అగ్రహం వ్యక్తం చేశారు. కారులో కూర్చొని నిరసన తెలిపారు. ఎస్పీ కలగజేసుకొని వారికి నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. అయితే సీఎం పిలిచేంత వరకు తాము కదిలేదిలేదంటూ పాతపట్నంలో వారు బీష్మించి కూర్చున్నారు.