సీఎం రిలీఫ్ ఫండ్ తో రోగులకు ఆర్థిక భరోసా
శివ్వంపేట సెప్టెంబర్ 29 జనంసాక్షి : ముఖ్యమంత్రి సహాయనీధి ద్వారా రోగులకు ఆర్థిక కల్పించడం జరుగుతుందని జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, స్థానిక జెడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా అన్నారు.
మండల కేంద్రమైన శివ్వంపేట గ్రామానికి చెందిన వంజరి శ్రావణ్ కు 28 వేల రూపాయల చెక్కు, అలాగే బొట్టు మణే మ్మకు 28, వేల రూపాయలు దేవమ్మగూడ తాండ కు చెందిన బి. రవికి 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జెడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తా, ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన చెక్కులను గురువారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, వార్డు సభ్యులు వంజరి కొండల్, మీయ్యడి సింహం, నాయకులు గౌరీ శంకర్, ఖదీర్, అశోక్ ముద్దగళ్ల రాజు, శీను, సాయి తదితరులు పాల్గొన్నారు.