సీఎన్‌జీ ధర పెంపు

ఢిల్లీ : సీఎన్‌జీ ధరను రూ. 2.90 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి రానుంది. పెరిగిన ధర కేవలం ఢిల్లీకి మాత్రమే వర్తిస్తుంది.

తాజావార్తలు