సీతంపాలెంలో విషజ్వరాలు ప్రబలి 30 మందికి అస్వస్థత

విశాఖ: నక్కపల్లి మండలం సీతంపాలెంలో విషజ్వరాలు ప్రబలి 30 మంది అస్వస్థతకు గూరయ్యారు