సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉముశ్‌కుమార్‌ తరపు న్యామవాదికి బెయిల్‌

హైదరాబాద్‌: డీజీపీ దినేష్‌రెడ్డికి వ్యతిరేఖంగా యూపీఎస్సీకి ఫోర్జరీ లేఖ రాసిన వ్యవహారంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమెశ్‌కుమార్‌ తరపు న్యాయవాది శ్రీపాదప్రభాకర్‌కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.