సీనియర్‌ ఐపీఎస్‌ ఉమేషకుమార్‌ సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఉమేష్‌కుమార్‌ వెంటనే విధుల్లో చేరాలని జీఓ జారీ చేశారు.