సీపిఐ నేత పాండు రెండవ వర్థంతి

రంగారెడ్డిజిల్లా: ఇబ్రహింపట్నం మండలంలోని ముకునూరు గ్రామంలో సీపిఐనేత శివారాల పాండు రెండో వర్థంతి సభను ఘనంగా సీపిఐ నేతలు నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ శివారాల మృతి తీరని లోటన్నారు. ఆయనను పేద ప్రజలు మరవలేరని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అన్నారు.