సీబీఐ ఎదుట హాజరైన శ్రవణ్ గుప్తా
హైదరాబాద్: ఎమ్మార్ కేసు నిందితుడు శ్రవణ్‌గుప్తా ఈ రోజు సీబీఐ ముందు హాజరయ్యారు. ఎమ్మార్, ఎంజీఎఫ్ ఎండీ అయిన శ్రవణ్‌గుప్తాను సీబీఐ నేడు విచారిస్తున్నట్లు సమాచారం.