సీబీఐ విచారణకు హాజరయిన భారతి సిమోంట్‌ అధికారులు

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఈ రోజు భారతి సిమోంట్‌ ప్రతినిధులు సీబీఐ ఎదుట విచారణకు హాజరయినారు.