సుద్దాల ఫౌండేషన్ ప్రదానం
హైదరాబాద్ : గాయకులు, సాంస్కృతిక కళాకారులను ప్రోత్సహించేందుకు సుద్దాల హనుమంతు, జానకమ్మల జాతీయ పురస్కరాలను అందజేయనున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ,సీనీ రచయిత సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. ఈ నెల 10 న రవీంద్రభారతిలో జరిగే కర్యక్రమంలో ముఖ్యఅతిధిగా విచ్చేసే ఛత్తీస్‌గఢ్ పండువాణీ గాయని పద్మభూషన్ డాక్టర్ టి. జాన్‌బాయి పురస్కారాలను అందజేస్తారని అయన తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పురస్కారాల ద్వారా కళాకారులను పోషించే విధంగా తగిన పారితోషికాలు అందజేస్తున్నిమని అశోక్‌తేజ తెలిపాను.



