సూపర్-8కు చేరిన వెస్టిండీస్
కొలంబో: టీ20 ప్రపంచ కప్ గ్రూప్ బిలో వెస్టిండీస్ సూపర్-8కు చేరింది. ఐర్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో రన్రేట్ ఆధారంగా వెస్టిండీస్ జట్టు సూపర్-8కు చేరినట్లు అంపైర్లు ప్రకటించారు.