సూళ్ళూరు పేట ఎస్‌ఐపై కర్రలతో దాడి

నెల్లూరు: నెల్లూరు జిల్లా లోని సూళ్ళూరుపేట ఎస్‌ఐ శ్రీనివాసరావు పై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయలైన శ్రీనివాసరావును దగ్గరలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.